Sunday, December 25, 2011

my friend .....just a message.

ఆశించే  శ్వాస  దూరమౌతుంటే
బాధించే  గాయం  బరువే  ఐతే....
భరించగలదా  హృదయం  .......
ఓర్చుకోగలదా  ప్రాణం  ...........
ప్రేమ ....దెబ్బ ఒకటి కాకపోవచ్చు .....కాని......
హృదయం పదిలం నేస్తం ...
దెబ్బ మానుతుంది కానీ ...
మనసు మారదు ....
...............................మాట వినదు....