చెలియా నీ చూపే శాపం
నీ కంటికి నే చిక్కానే
నిద్రహారాలే కరువే
నలుదిక్కులు నాకిక శూన్యం
ఊహలు నా పంచకు రావట్లేదే
వస్తే అది నీ రూపే ..
కాలం నను వదిలేసింది
కులం నను ద్వేషించిందే
నను మెచ్చని ఈ లోకంలో
బ్రతకడమే ఓ అవివేకం
నీ కోసమే బ్రతికున్నానే
పిచ్చోడిగా మర్చేయోద్దె .....!!!!