Saturday, July 30, 2011

ప్రేమ..... ఒక శాపం

చెలియా నీ చూపే శాపం
నీ కంటికి నే చిక్కానే 
             నిద్రహారాలే కరువే 
నలుదిక్కులు నాకిక శూన్యం
ఊహలు నా పంచకు రావట్లేదే 
               వస్తే అది నీ రూపే ..
కాలం నను వదిలేసింది 
కులం నను ద్వేషించిందే 
నను మెచ్చని ఈ లోకంలో 
                            బ్రతకడమే ఓ అవివేకం 
నీ కోసమే బ్రతికున్నానే 
                    పిచ్చోడిగా మర్చేయోద్దె .....!!!!

No comments:

Post a Comment