పరిచయమెరుగని ప్రేమలు ఎన్నో...
మనసు దాటని భావాలెన్నో...
నేలజారు ఈ కన్నీరు ....
పలికేనా నా మనోవ్యధ...
వెలుగు చీకటి అయిన వీడలేకున్న....
పగలు రేయిని పోల్చలేకున్న...
నువ్వు దూరమయ్యే కొద్దీ....
దారుణం నా జీవితం ....
విధి అని సరిపడినా...
వికలం నా హృదయం ....
నువ్వు రావని తెలిసినా ....
నమ్మదు నా నయనం ......
No comments:
Post a Comment