Saturday, September 3, 2011

Pedarikam Oka SAAPAM...........

ఆశలు...... మాసిన బట్టలు పలికే ..
సర్దుకునే చిరిగిన గుడ్డలు తెలిపే ........
నిద్ర నీళ్లు నీ ఆహారమని .
ఏడ్చి ఏడ్చి కన్నీరు ఇంకెనా ...
దాహం తీరక గొంతు ఎండినా ...
ఎండకు ప్రాణం మొండిబారేనా  ....
పగిలెనా  నీ పసి హృదయం ...
బ్రతుకు బరువైన  బాల్యమా...
దయనీయం ని ఈ జీవితం .....

No comments:

Post a Comment