Monday, September 26, 2011

yuva sandesam......

పరివర్తన లేని ప్రపంచమా.....
తిరుగుబాటు మా నైజం........
తలరాతలు మార్చగలం ... 
తెగువతో ఎదురు నిలువగలం .... 
గళమెత్తి గర్వాన్ని అనచగలం ..... 
ఘన  చరిత్ర  సగర్వంగా లిఖించ గలం.... 
అవినీతిని రుచిమరిగిన అందరికి ... 
.............................ఇదిగో మా సందేశం ......
.......................................ఇది యువ సందేశం ..............





1 comment: