Tuesday, August 23, 2011

ఎడిపిస్తున్నావా ప్రేమ
ప్రేమలో ఓడిపోయాను అని .........
ఓడింది నేను కాదే పిచ్చి ప్రేమ......
ప్రేమ ఫై నా నమ్మకం.........
ప్రేమ కోసం ప్రాకులాడ ఇన్నాల్లు
ప్రేమ కాదు అది పిచ్చి అని రాజిపడుతున్న .....
కుమిలిన గుండె తో  కృంగిపోతున్న .........

1 comment:

  1. ఓడింది నేను కాదే పిచ్చి ప్రేమ......
    ప్రేమ ఫై నా నమ్మకం.........
    బావుంది.

    ReplyDelete