Thursday, September 1, 2011

PAIN that a True FRIEND Feels................

ఆలోచించక ఆప్యాయత పంచా.....
 కష్ట సుఖాల్లో  నీతోనే వున్నా .
 ని విజయాలకి నే గంతులేస ...
  నీ బాధకి నే తల్లడిల్లా ...
 భాటసారిగా మిగిలాన ఈనాడు ..
పలకరింపు నోచుకోని పరిచయమా...
 ఓదార్పు లేని హృదయమా ...
 దీని పేరే స్నేహమా.......??????????.

3 comments: